ఎమ్మెల్యే రజిని భర్త , తమ్ముడు విడుదల గోపి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

0
40

 

ఎమ్మెల్యే రజిని భర్త , తమ్ముడు విడుదల గోపి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి కారును వెంటాడి రాళ్లు రువ్విన దుండగులు,ముందుగానే తమ వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో దాడి,గాయాలతో తప్పించుకున్న గోపి, కారు ధ్వంసం.మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు, విద్యుత్ ప్రభల ఏర్పాట్లు చూసి వస్తున్నటువంటి సమయంలో , ఎడవల్లి గ్రామ పరిధిలో, ఈ సంఘటన జరిగిందని తెలుస్తుంది.నిన్న ఎంపీ లావు కృష్ణదేవరాయలు,ప్రోటోకాల్ లేకుండా ఎమ్మెల్యేకు చెప్పకుండా వస్తున్నారని కారును పురుషోత్తపట్నంలో అడ్డుకున్న రజనీ వర్గీయులు,ఇది మనసులో పెట్టుకున్న ఎంపీ తన సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టినట్టు గోపి వర్గం ఆరోపిస్తున్నారు. వాస్తవం ఏమిటి అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here