ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

0
221

 

తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు లో ప్రధాన నిందితుడు మారుతీరావు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆయన ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. నగరంలోని చింతల్‌బస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా నిన్న రాత్రి ఆర్యవైశ్య భవన్‌లో మారుతిరావు గదిని అద్దెకు తీసుకున్న ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here